- Advertisement -
ఎల్బీ స్టేడియంలో రేవంత్‌రెడ్డి ప్రమాణస్వీకార కార్యక్రమం జరగనుంది. మధ్యాహ్నం 1.04 గంటలకు సీఎంగా రేవంత్‌రెడ్డి ప్రమాణస్వీకారం చేయనున్నారు. రేవంత్ రెడ్డితో పాటు మంత్రులు కూడా ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఉప ముఖ్యమంత్రిగా భట్టి విక్రమార్క ప్రమాణస్వీకారం చేయనున్నారు.
- Advertisement -



