రంగారెడ్డి అక్టోబర్ 27 వాయిస్ టుడే ప్రతినిధి: కంచిమీ వారి వివాహ వేడుకలలో పాల్గొని జాతీయ బీసీ సంక్షేమ సంఘం తెలంగాణ రాష్ట్రం ఉపాధ్యక్షులు భేరీ రామచందర్ యాదవ్ నూతన వధూవరులను ఆశీర్వదించారు.మొయినాబాద్ పెద్ద మంగళారం పద్మావతి గార్డెన్స్ లో శంషాబాద్ రాళ్ల గూడా గ్రామ వాస్తవ్యులు కీర్తిశేషులు బెoబడి సువర్ణ_మాణిక్యం గార్ల కనిష్ట పుత్రుడు చి: శశాంక్ చి”ల” సౌ”మాధవిలా వివాహ మహోత్సవ వేడుకల్లో పాల్గొని జాతీయ బీసీ సంక్షేమ సంఘం తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యక్షులు బేరి రామచంద్ర యాదవ్ నూతన వధూవరులను ఆశీర్వదించారు. నిండు నూరేళ్లు సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఆనందంగా జీవించాలని ఆశీర్వదించారు.వివాహ వేడుకల్లో నర్మదా నర్సింలు చేవెళ్ల సినిమా థియేటర్ ప్రోప్రైటర్ నారాయణ యాదవ్, బీసీ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షులు సాయన్న ముదిరాజ్, విద్యార్థి విభాగం అధ్యక్షులు పటోళ్ల శ్రీరామ్ యాదవ్, శంషాబాద్ అమర్ యాదవ్, సిపిఎం పార్టీ జిల్లా నాయకులు విక్రమ్ యాదవ్, పరందాములు యాదవ్, రఘు యాదవ్, పవన్ యాదవ్. కుటుంబ సభ్యులు బంధుమిత్రులు పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించారు
కంచిమీ వారి వివాహ వేడుకలో భేరీ రామచందర్ యాదవ్
Published By Voice Today Team
176
- Advertisement -
- Advertisement -
- Tags
- beri rama chander yadav
- chintala ramachandra reddy
- janasena ramachandra yadav
- mla chintala ramachandra reddy
- peddireddy ramachandra reddy
- peddireddy ramachandra reddy angry on chandrababu
- punganur ramachandra yadav biography
- rama chander yadav
- ramachandra yadav
- ramachandra yadav latest news
- ramachandra yadav new party
- ramachandra yadav raitha bheri
- ramachandra yadav story
- ramachandrareddy
- ramachandrayadav
- ramachandrayadavpunganur



