భోగాపురం ఎయిర్పోర్ట్.. తొలి ఫ్లైట్ వచ్చేసింది

- Advertisement -

భోగాపురం ఎయిర్పోర్ట్.. తొలి ఫ్లైట్ వచ్చేసింది
విశాఖపట్నం

Bhogapuram Airport… the first flight has arrived.
భోగాపురం అల్లూరి సీతారామరాజు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుంచి విమాన సర్వీసులు ప్రారంభం అయ్యాయి. హైదరాబాద్ నుంచి వచ్చిన తొలి విమానం కాసేపటి క్రితం అక్కడ ల్యాండ్ అయింది. ఆ ఇండిగో 6ఈ 6408 ఫ్లైట్కు అధికారులు ఘనస్వాగతం పలికారు. ఉదయం 7.30 గంటలకు అదే విమానం భోగాపురం నుంచి హైదరాబాద్కు బయల్దేరనుంది. 8 గంటలకు బెంగళూరు, 8.20 గంటలకు కు ఢిల్లీ, 8.50గంటలకు  గోవాకు విమానాలు వెళ్లనున్నాయి

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular