Sunday, September 8, 2024

టిటిడి చైర్మన్ గా  భూమన ప్రమాణ స్వీకారం

- Advertisement -
Bhumana takes oath as TTD Chairman
Bhumana takes oath as TTD Chairman

టిటిడి చైర్మన్ గా  భూమన కరుణాకర్ రెడ్డి ఈరోజు తిరుమల శ్రీవారి ఆలయంలో ప్రమాణ స్వీకారం చేయనున్నారు.. ఉదయం 11 :36 నిమిషాలకు శ్రీవారి సన్నిధిలో టిటిడి చైర్మన్ గా బాధ్యతలు స్వీకరిస్తారు.. ఈ మేరకు మొదటగా అనుమతి ప్రకారం తిరుపతిలోనే స్వామివారికి చెల్లెలుగా భావించే తాతయ్య గుంట గంగమ్మ ఆలయంలో కరుణాకర్ రెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించారు.

Bhumana takes oath as TTD Chairman
Bhumana takes oath as TTD Chairman
- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్