18.5 C
New York
Tuesday, April 16, 2024

ఆంజనేయస్వామి ఆలయానికి భూమిపూజ

- Advertisement -

ఆంజనేయస్వామి ఆలయానికి భూమిపూజ

పాల్గొన్న జడ్పి చైర్ పర్సన్, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ

జగిత్యాల
పట్టణంలోని 12 వ వార్డు  ఉప్పరిపేట్ లో
శ్రీ దాసాంజనేయ స్వామి దేవాలయం భూమిపూజ, శంకుస్థాపన మహోత్సవ కార్యక్రమాన్ని వార్డు ప్రజలు, నాయకులు భక్తి శ్రద్ధలతో బుధవారం నిర్వహించారు.
భూమి పూజ కార్యక్రమంలో జగిత్యాల జిల్లా పరిషత్ అధ్యక్షురాలు దావా వసంత- సురేష్, ఎమ్మెల్యే సంజయ్ కుమార్, పట్టభద్రుల ఎమ్మెల్సీ తాటిపర్తి జీవన్ రెడ్డిలు పాల్గొన్నారు.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు అల్లాల రమేష్ రావు , కౌన్సిలర్ నక్క జీవన్ , బొల్లి శేఖర్ , శంకర్ , అనిల్ , వివిధ హోదాల్లో  ఉన్న  నాయకులుతదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

spot_img

Latest Articles

error: Content is protected !!