రోడ్డు ప్రమాదంలో బైకిస్టు మృతి

- Advertisement -

రోడ్డు ప్రమాదంలో బైకిస్టు మృతి
రంగారెడ్డి
శంషాబాద్ లో రోడ్డు ప్రమాదం జరిగింది. కొత్వాల్ గూడ సర్వీస్ రోడ్డు లో మోటర్ సైకిల్ ను టిప్పర్ లారీ ఢీ కొట్టింది. ఘటనలో బైకిస్టు టిప్పర్ చక్రాల కింద నలిగిపోయాడు. మృతుడు తిమ్మాపూర్ కు చెందిన రాజ్ కుమార్ గా గుర్తించారు. మితిమీరిన వేగం, నిర్లక్ష్యం టిప్పర్ నడపడంతోనే ప్రమాదం జరిగింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular