- Advertisement -
జీ20 సమ్మిట్‌లో భాగంగా దేశాధినేత లు హస్తినకు చేరుకుంటున్నారు. అయి తే అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఢిల్లీకి చేరుకున్నారు. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్రమోడీ బైడెన్‌తో ద్వైపా క్షిక సమావేశం నిర్వహించారు. జూన్‌లో వాషింగ్టన్‌లో ప్రధాని మోదీ అధికారిక పర్యటన సందర్భంగా తీసుకున్న నిర్ణయాలపై సాధించిన పురోగతిని ఈ సమావేశంలో ఇద్దరు అగ్రనేతలు సమీక్షించనున్నారు. ప్రస్తుతం ప్రపంచం మొత్తం చూపు దేశ రాజధాని ఢిల్లీపైనే ఉంది. అయితే చైనా, పాకిస్థాన్ రెండు దేశాలు మాత్రం ఈ జీ20 సమావేశానికి దూరంగా ఉన్నాయి.
- Advertisement -