- Advertisement -
‘ఛలో హైదరాబాద్’కు బీజేపీ పిలుపు
BJP calls for 'Chalo Hyderabad'
తెలంగాణలో ఫీజు బకాయిల సమస్యపై బీజేపీ పోరుబాట పట్టింది. నవంబర్ తొలి వారంలో ‘ఛలో హైదరాబాద్’కు పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలో ప్రైవేటు కాలేజీలతో కేంద్రమంత్రి బండి సంజయ్ భేటీ అయ్యారు. ఫీజు బకాయిల కారణంగా 15 లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తు అంధకారంలో పడిందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.
- Advertisement -


