- Advertisement -
కుత్బుల్లాపూర్ వాయిస్ టుడే (అక్టోబర్ 30) : జీడిమెట్ల 132 డివిజన్, ఎన్సీఎల్ కాలనీ కమ్యూనిటీ హల్ లో కాలనీ అసోసియేషన్ సభ్యులతో ఈరోజు కుత్బుల్లాపూర్ బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి, మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ సమావేశమై, ఈ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ కి మద్దతు ఇచ్చి, తనను ఎమ్మెల్యేగా గెలిపించాలని అభ్యర్తించారు. దానికి కాలనీ అసోసియేషన్ సభ్యులు సానుకూలంగా స్పందించి, ఈసారి బీజేపీకి మద్దతు ఇచ్చి, శ్రీశైలం గౌడ్ ని భారీ మెజారిటీ తో గెలిపిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు సాంబశివరాజు, సుధాకర్ రెడ్డి, శివరామరాజు ( నాని ), కాశిరత్నం, సాయిబాబా, పెంటయ్య, రాజయ్య, చిన్న, వినయ్, చంద్రశేఖర్, శ్రీనివాస్ రెడ్డి, ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -



