- Advertisement -
ఎమ్మెల్యే రఘునందన్ రావు
మెదక్: మెదక్ జిల్లా రామాయంపేటలో మెదక్ నియోజకవర్గ నాలుగు మండలాల బిజెపి ముఖ్య కార్యకర్తల సమావేశా న్ని నిర్వహించారు.ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా దుబ్బాక శాసనస భ్యులు రఘునందన్ రావు పాల్గొ న్నారు.ఆయన మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్,బిఆర్ఎస్ పార్టీలకు బుద్ది చెప్పి బిజెపి కార్యకర్తలు నాయ కులు కలిసికట్టుగా పనిచేసి మెదక్ నియోజకవర్గంలో బిజెపి జెండా ఎగరే వేయాలని కార్యకర్తలకు సూచించా రు.ఈ కార్యక్రమంలో బిజెపి జిల్లా అధ్యక్షుడు గడ్డం శ్రీనివాస్, జిల్లా ప్రతినిధి నందారెడ్డి, జెడ్పిటిసి పంజా విజయ్ కుమార్, రామాయంపేట మండలం బిజెపి అధ్యక్షులు దయా నరెడ్డి,పట్టణ అధ్యక్షులు శంకర్ గౌడ్, పార్టీ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -