- Advertisement -
ఏపీలో దూకుడు పెంచిన బీజేపీ..
కాసేపట్లో బీజేపీ ప్రచార రథాలు ప్రారంభం.
కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లేలా..
సినీ నటులతో ప్రత్యేక బృందాల ప్రచారం..
కార్వాన్‌లను సిద్ధం చేసిన బీజేపీ నేతలు.
25 పార్లమెంట్ నియోజకవర్గాల్లో ఎన్నికల కార్యాలయాలు.
- Advertisement -