Tuesday, February 17, 2026

మాజీ సీఎం జగన్ ఇంటిని ముట్టడించిన బీజేపీ నేతలు

- Advertisement -

మాజీ సీఎం జగన్ ఇంటిని ముట్టడించిన బీజేపీ నేతలు

బ్రేకింగ్ న్యూస్

BJP leaders besieged former CM Jagan’s house

తాడేపల్లి

 

తాడేపల్లి మాజీ సీఎం జగన్ ఇంటిని ముట్టడించిన బీజేపీ నేతలు

 

తిరుమల కల్తీ లడ్డు వివాదం నేపథ్యంలో భారతీయ జనతా పార్టీ యువమోర్చా ఆధ్వర్యంలో జగన్ ఇంటి గేట్ ముందు ఆందోళన..

 

సింధూర కలర్ పెయింట్ ప్యాకెట్లతో ఇంటిపై ఆఫీస్ పై దాడి జగన్ ఇల్లు గేట్లన్నీ సింధూర కలర్ పెయింట్ …

 

సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రజలకు వెంటనే క్షమాపణ చెప్పాలని బిజెపి నాయకులు డిమాండ్,..

 

తిరుమల తిరుపతి దేవస్థానం నందు లడ్డు మరి ఇతర ఆహారాలలో కల్తీ చేశారని ఆందోళన…

 

మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఇంటి ముందు దిష్టిబొమ్మ దగ్ధం..

 

ఆందోళనను అడ్డుకున్న పోలీసులు…

 

బీజేపీ నేతలను అదుపులోకి తీసుకుని మంగళగిరి పట్టణ పోలీస్ స్టేషన్ కు తరలింపు…

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్