కాంగ్రెస్ సేవాదళ్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం

- Advertisement -

మహాత్మా గాంధీ 155వ జయంతిని పురస్కరించుకొని ఈరోజు గాంధీభవన్లో తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ సేవాదళ్ అధ్యక్షుడు మిద్దెల జితేందర్  ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడమైనది. ఈ కార్యక్రమానికి తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్   హాజరై ఈ శిబిరాన్ని ప్రారంభించారు. వారితోపాటు ఈ కార్యక్రమంలో మంత్రులు పొన్నం ప్రభాకర్   మరియు ఎమ్మెల్యేలు ఎంపీలు అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి సేవాదళ్ కార్యవర్గము, జిల్లా అధ్యక్షులు, మండల అధ్యక్షులు పెద్ద ఎత్తున పాల్గొని రక్తదాన శిబిరాన్ని జయప్రదం చేయడం జరిగింది

Blood Donation Camp under Congress Seva Dal
Blood Donation Camp under Congress Seva Dal
- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular