- Advertisement -
Break to free sand…. :
ఉచిత ఇసుకకు బ్రేక్….
డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా మండల కేంద్రం కపిలేశ్వరపురం లో ఉచిత ఇసుక విధానం 2024 ప్రతిష్టాత్మగా ప్రారంభించిన ఉచిత ఇసుక విధానం ఫోన్ పే, ఆన్లైన్ వల్ల , సర్వర్ డౌన్ గా ఉండి , ఎటు గట్టుమిద లారీలు బార్లు తీరుతున్నాయి. ఉదయం నుండి మధ్యాహ్నం వరకు కేవలం రెండు లారీలు మాత్రమే ఇసుకను లోడింగ్ చేశారు. మరోవైపు డ్రైవర్లకు ఆన్లైన్ ట్రాన్సాక్షన్ తెలియకపోవడం వల్ల లోడింగ్ లో మరింత జాప్యం జరుగుతుంది. ప్రత్యామ్నాయంగా మరొక ఏర్పాటు చేయాలని డ్రైవర్లు కోరుతున్నారు.
- Advertisement -