- Advertisement -
బీఆర్ఎస్ బీజేపీలపై మంత్రి పొన్నం ప్రభాకర్ విమర్శలు గుప్పించారు. కొండగట్టులో పెద్ద అంజన్న విగ్రహం పెడతామని, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత మాటిచ్చారని…ఇప్పుడా మాట ఏమైందని ప్రశ్నించారు.
ఇచ్చిన మాట తప్పితే అంజన్న ఊరుకుంటారా..? అందుకే జైలుకు పంపించాడని సెటైర్లు వేశాడు. కవిత అరెస్ట్ పేరుతో బీజేపీ ఓట్లు అడుగుతోందని…సానుభూతి ఓట్ల కోసం కేసీఆర్ ప్రయత్నిస్తున్నారని మంత్రి పొన్నం ప్రభాకర్ పొన్నం ఆరోపించారు. బీజేపీ, బీఆర్‌ఎస్‌ది గల్లీలో కుస్తీ, ఢిల్లీలో దోస్తీఅన్నారాయన.
- Advertisement -