తాండూరు గిరిజస గురుకులం ముందు బీఆర్ఎస్ ధర్నా

- Advertisement -

తాండూరు గిరిజస గురుకులం ముందు బీఆర్ఎస్ ధర్నా

BRS dharna in front of Tandoor Girijasa Gurukulam

వికారాబాద్
మాజీ మంత్రులు త్రి సబిత ఇంద్రా రెడ్డి, సత్యవతి రాథోడ్ ను వికారాబాద్ పోలీసులు అడ్డుకున్నారు. బుధవారం నాడు  తాండూర్ లొ గురుకుల పాఠశాలలో  ఫుడ్  పాయిజన్ బారిన పడ్డ  విద్యార్థులను   పరామర్శించేందుకు వెళుతున్న సందర్భంగా వారిని పోలీసులు అడ్డుకున్నారు.
మరోవైపు తాండురు గిరిజన సంక్షేమ హాస్టల్ తాండూర్ గేటు ముందు బిఆర్ఎస్ నాయకులు ధర్నాకు దిగారు.  విద్యార్థులను ఆస్పత్రికి తరలించాలని డిమాండ్ చేసారు. హాస్టల్ విద్యార్థులను పరామర్శించడానికి వస్తున్న బిఆర్ఎస్ నేతలు సత్యవతి రాథోడ్,  సవిత ఇంద్రారెడ్డి అరెస్టులు ఖండించారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular