- Advertisement -
బీఆర్‌ఎస్ ప్రభుత్వం ఖజానా ఖాళీ చేసింది:
విజయశాంతి
హైదరాబాద్
BRS government has emptied the treasury:
Vijayashanti
బీఆర్‌ఎస్ ప్రభుత్వం ఖజానా ఖాళీ చేసింది విజయశాంతి
తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ పాలనపై విజయశాంతి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. కేసీఆర్ హయాంలో రాష్ట్ర ఖజానా పూర్తిగా ఖాళీ అయినట్లు విజయశాంతి ఆరోపించారు. తెలంగాణ ఖజానాను కేసీఆర్ ఖాళీ చేసి వెళ్లారు. రాష్ట్రం ఇప్పటికే 7 లక్షల కోట్ల రూపాయల అప్పుల్లో కూరుకుపోయింది, అని ఆమె విమర్శించారు. తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చారని.ఈ అంశాన్ని తాను గతంలో ఎన్నోసార్లు ప్రస్తావించానని పేర్కొన్నారు.
- Advertisement -