- Advertisement -
హైదరాబాద్ కు తరలిన బీఆర్ఎస్ నేతలు
సిద్దిపేట
సీఎం రేవంత్ రెడ్డి కి మాజీ మంత్రి హరీష్ రావు రాజీనామా సవాల్ విసిరిన నేపథ్యంలో సిద్దిపేట నుండి భారీగా వెళ్లిన నేతలు, పార్టీ శ్రేణులు అభిమానులు తరలి వెళ్లారు. హైదరాబాద్ గన్ పార్క్ వద్దకు సిద్దిపేట నుండి దాదాపు 100 వాహనాల్లో బయలు దేరారు.
వందలాది మంది కార్యకర్తలు ఎవరికీ వారు స్వచ్చందంగా హైదరాబాద్ కు వెళ్లారు.
- Advertisement -