- Advertisement -
ఒక నెల జీతం విరాళంగా ప్రకటించిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు
BRS MLAs announced to donate one month's salaryహైదరాబాద్
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నిర్ణయం మేరకు వరద బాధితుల కోసం ఒక నెల జీతం విరాళంగా బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు ప్రకటించారు. ఈ మేరకు ఎమ్మెల్యే హరీష్ రావు మాట్లాడుతూ వరద బాధితులను ఆదుకోవడానికి సీఎం సహాయ నిధికి బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే, ఎంపీల ఒక నెల జీతం విరాళంగా వెల్లడించారు.
- Advertisement -




