Wednesday, April 29, 2026

*బీఎస్ఎన్‌ఎల్‌లో 150 రోజుల వ్యాలిడిటీతో అదిరిపోయే ప్లాన్

- Advertisement -

బీఎస్ఎన్‌ఎల్‌లో 150 రోజుల వ్యాలిడిటీతో అదిరిపోయే ప్లాన్ 

 BSNL prepaid plan with 150 days validity

రూ. 397 ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్ కింద 5 నెలలపాటు ఉచిత కాలింగ్ రోజుకు 2జీబీ డేటా, 100 ఎస్ఎంఎస్‌ల ప్రయోజనాలు ప్రైవేటు టెలికం సంస్థలు టారీఫ్ రేట్లు పెంచడంతో బీఎస్‌ఎన్ఎల్ ఆఫర్లకు పెరిగిన ఆదరణ ప్రైవేట్ టెలికం ఆపరేటర్లు అయిన రిలయన్స్ జియో, భారతీ ఎయిర్‌టెల్, వీ (వొడాఫోన్ ఐడియా) ఇటీవల మొబైల్ టారిఫ్‌ రేట్లను గణనీయంగా పెంచిన విషయం తెలిసిందే. దీంతో ప్రభుత్వరంగ ఆపరేటర్ అయిన బీఎస్ఎన్ఎల్ వైపు కస్టమర్లు చూస్తున్నారు. ఇప్పటికే లక్షలాది మంది కస్టమర్లు బీఎస్ఎన్ఎల్‌లోకి పోర్ట్ అయ్యారంటూ కథనాలు కూడా వెలువడుతున్నాయి. ఇక మరింత మంది కస్టమర్లను ఆకట్టుకునేందుకు కంపెనీ ఆకర్షణీయమైన ప్లాన్లను అందుబాటులోకి తీసుకొస్తోంది. ఈ మేరకు రూపొందించిన ప్లాన్‌లో ఒక ఆఫర్ ఆకర్షణీయంగా ఉంది.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్