ఢిల్లీలో బస్సు బీభత్సం

- Advertisement -

ఢిల్లీలోని రోహిణి ప్రాంతంలో బస్సు బీభత్సం సృష్టించింది.  అదుపుతప్పిన బస్సు.. కారు, ఆటోను, బైకు ఢీకొంది.  ఆపై ఫుట్పాత్ దగ్గర పార్క్ చేసిన ద్విచక్రవాహనాలపైకి కూడా దూసుకెళ్లింది.  ఒక్కసారిగా బస్సు దూసుకురావడంతో స్థానికులు భయంతో పరుగులు తీశారు. ఈ క్రమంలో తీవ్రంగా గాయపడిన ఓ వ్యక్తి చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయినట్లు పోలీసులు వెల్లడించారు.  ఘటనపై దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

Bus riots in Delhi
Bus riots in Delhi
- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular