త్వరలో ఉప ఎన్నికలు తప్పవు..

- Advertisement -

పార్టీ మారిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు తప్పదు..

Bye-elections will be held soon.

ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపులపై ఢిల్లీలో బీఆర్ఎస్ న్యాయపోరాటం..

రాజ్యాంగ నిపుణులతో పార్టీ సీనియర్ ప్రతినిధుల బృందం సమావేశం..

త్వరలోనే సుప్రీంకోర్టులో పార్టీ తరఫున కేసు వేయనున్నట్లు తెలిపిన కేటీఆర్..

తెలంగాణలో ఉప ఎన్నికలు తప్పవు.. పార్టీ మారిన ఎమ్మెల్యేలకు ప్రజాక్షేత్రంలో బుద్ధి చెప్తాం- కేటీఆర్

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular