తెలంగాణ నూతన డీజీపీగా సీవి ఆనంద్

- Advertisement -

తెలంగాణ నూతన డీజీపీగా సీవి ఆనంద్
హైదరాబాద్

C.V. Anand Appointed as New DGP of Telangana
తెలంగాణ రాష్ట్ర నూతన డీజీపీ గా సివి ఆనంద్ నియమితులయ్యారు. 1991 బ్యాచ్ ఐపీఎస్ అధికారి అయిన ఆనంద్ గతంలో హైదరాబాద్ విజయవాడ సైబరాబాద్ పోలీస్ కమిషనర్ గా పనిచేశారు. ప్రస్తుతం హోమ్ సెక్రటరీగా ఉన్న ఆనంద్ ను నూతన డిజిపిగా నియమిస్తూ ప్రభుత్వం ఈరోజు ఉత్తర్వులు జారీ చేసింది. ఆయన హైదరాబాద్ సీపీగా, ఏసీపీ డీజీగా పనిచేశారు. ప్రస్తుతం తెలంగాణ హోంశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు. ప్రస్తుత డీజీపీ శివధర్ రెడ్డి ఎల్లుండి పదవీ విరమణ.చేయనున్నారు. తరువాత అనంద్  రాష్ట్ర పోలీస్ బాస్ గా నూతన బాధ్యతలు చేపడతారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular