- Advertisement -
పులి దాడిలో దూడ మృతి
Calf killed in tiger attackకొమురం భీం
కాగజ్నగర్ ఫారెస్ట్ డివిజన్లో పెద్దపులి మరోసారి కలకలం రేపింది. సిర్పూర్ కి చెందిన రైతు దంద్రె రావుజీ తన ఇంటి వద్ద కట్టేసి ఉంచిన దూడపై మంగళవారం వేకువజామున పులి దాడి చేసి చంపేసింది. గ్రామంలోకి పెద్దపులి రావడంతో గ్రామస్తులు తీవ్ర భయాందోళనలకు గురి అవుతున్నారు..
- Advertisement -




