Saturday, February 21, 2026

మావోయిస్టు వారోత్సవాలకు పిలుపు

- Advertisement -
Call for Maoist celebrations
Call for Maoist celebrations

భద్రాచలం.: ఈనెల 21 నుండి 27వ తేదీ వరకు మావోయిస్టు వారోత్సవాలు ఘనంగా జరుపుకోవాలని పిలుపునిస్తూ మావోయిస్టు పార్టీ పేరుతో వెలసిన కరపత్రాలు.. చర్ల మండలంలోని కలివేరు తోగుల మరియు అంజనాపురం శివార్లలో CPI మావోయిస్టు తెలంగాణ కమిటీ పేరుతో వెలసిన కరపత్రాలు. దండకారణ్యంలోని తూర్పు బీహార్,ఈశాన్య జార్ఖండ్ లను విముక్తి ప్రాంతాలుగా  ప్రకటిస్తూ అభివృద్దే లక్ష్యంగా ముందుకు సాగాలని పిలుపు. PLGA విప్లవ ప్రజా నిర్మాణాల బలోపేతం కోసం వర్గ పోరాటాన్ని,గొరిల్లా యుద్ధాన్ని తీవ్రతరం చేయాలని పిలుపునిచ్చిన మావోయిస్టులు.

Call for Maoist celebrations
Call for Maoist celebrations
- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్