బద్దిపల్లి గ్రామం లో బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి బండి సంజయ్ కి మద్దతుగా ప్రచారం
కొత్తపల్లి బద్దిపల్లి నవంబర్ 21(వాయిస్ టుడే)
కొత్తపల్లి మండలంలోని బద్దిపల్లి గ్రామం లో బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి బండి సంజయ్ కి మద్దతుగా గ్రామం లో ఉన్న ముఖ్య నాయకులు గడపగడపకు తిరుగుతూ ఓట్లను అభ్యర్థిస్తు కరీంనగర్ లో జరిగిన అభివృద్ధి లో ఎంపీ బండి సంజయ్ కుమార్ కృషి తో తీసుకొచ్చిన నిధులతోనే జరిగింది అని చెప్తూ బీజేపీ సంక్షేమ పథకాలను వివరిస్తూ ప్రచారం చేశారు ఈ కార్యక్రమం లో, శక్తికేంద్రం ఇంచార్జ్ లు,ఉప్పు తిరుపతి, పోర్తి అనిల్, బూత్ అధ్యక్షులు రాచమల్ల సంజీవ్, పెరుక శ్రీకాంత్, జిల్లా బీజేవైఎం కార్యవర్గ సభ్యుడు మునిగాల సాయి చంద్,మండల ఓబీసీ సభ్యులు మునిగాల అనిల్, ఉప్పు ప్రశాంత్,శ్రీపతి మదన్, రాజనీకాంత్,పాలొజి సాయికృష్ణ, కొమ్ము సాయి తరుణ్, మరియు కార్యకర్తలు ప్రజలు పాల్గొన్నారు



