- Advertisement -
కాజీపేట నుంచి నడిచే పలు ప్యాసింజర్ రైళ్లను ఆగస్టు 6 వరకు రద్దు చేస్తున్నట్లు రైల్వే అధికారులు ప్రకటించారు. వరదలు, మూడో లైను నిర్మాణ పనుల కారణంగా రైళ్లను రద్దు చేస్తున్నట్లు తెలిపారు. డోర్నకల్ పుషుల్ రైలు (07753/54), SEC-WGL పుషుల్ (07462/63), రామగిరి ఎక్స్ప్రెస్ (17003/4), బల్లార్షా ఎక్స్ప్రెస్(17035/36), సింగరేణి ఎక్స్ప్రెస్ (నం.17033/34) రైలును రద్దు చేస్తున్నట్లుతెలిపారు.
- Advertisement -