Wednesday, February 18, 2026

బంజారాహిల్స్ లో కారు బీభత్సం

- Advertisement -

బంజారాహిల్స్ లో కారు బీభత్సం

Car accident in Banjara Hills

హైదరాబాద్:ఆగస్టు 31
హైదరాబాద్‌లోని బంజారాహిల్స్ లో ఈరోజు ఉదయం కారు బీభత్సం సృష్టించింది, మైనర్‌ బాలుడు కారు నడపడం వల్ల ఈ ప్రమాదం జరిగినట్టు తెలుస్తుంది.

హైదరాబాద్ బంజారాహిల్స్‌ రోడ్‌ నెంబర్‌ 2లో ఓ కారు బీభత్సం సృష్టించింది. అతి వేగంతో దూసుకొచ్చిన కారు ఫుట్‌పాత్‌పైకి దూసుకెళ్లింది. లుమ్ముని మాల్ వద్ద పార్క్ చేసి ఉన్న కారు, ఆటోను ఢీకొట్టి కారు బోల్తా పడింది.

ఈ ప్రమాదంలో కారు, ఆటో ధ్వంసమైయ్యాయి. అయితే.. ఆ సమయంలో అందులో ఎవరూ లేకపో వడంతో ప్రాణాపాయం తప్పింది.

స్థానికుల ఇచ్చిన సమాచా రం మేరకు పోలీసులు స్పాట్‌కి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ప్రమాదం సమయంలో కారు నడిపింది మైనర్‌గా గుర్తించారు

పోలీసులు.. కాగా.. అక్కడున్న సీసీ కెమెరాలో కారు బీభత్సం దృశ్యాలు రికార్డు అయ్యా యి. దీనికి సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్ అవుతు న్నాయి. ఇప్పటికే ఘటనపై కేసు నమోదు చేసిన బంజారాహిల్స్ పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు..

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్