- Advertisement -
కారు బీభత్సం…ఇద్దరికి తీవ్ర గాయలు
హైదరాబాద్..
కెపిహెచ్బి పోలీస్ స్టేషన్ పరిధిలో ఫోరం సర్కిల్ వద్ద కారు బీభత్సం సృష్టించింది. ఓ మాజీ మంత్రి మేనల్లుడు మద్యం మత్తులో ద్విచక్ర వాహనాన్ని ఢీ కొట్టినట్లు సమాచారం. ఘటనలో ఇరువురికి తీవ్ర గాయాలు అయ్యాయి. ఒకరి పరిస్థితి విషమంగా వుంది. పోలీసులు అర్ధరాత్రి ఘటనా స్థలానికి వచ్చినప్పటికీ సోమవారం ఉదయం వరకు కేసు నమోదు చేయక పోవడం విశేషం.
- Advertisement -