- Advertisement -
కారు బోల్తా..ఇద్దరు మహిళలకు గాయాలు
మెదక్
మెదక్ జిల్లా అల్లాదుర్గం మండలం నాందేడ్-అఖోలా నేషనల్ హైవేపై రోడ్డు ప్రమాదం జరిగింది. ఒక కారు అదుపుతప్పి బోల్తా పడిందిజఘటనలో ఇద్దరు మహిళలకు తీవ్ర గాయాలు అయ్యాయి. హైదరాబాద్ లోని చందానగర్ నుంచి నారాయణఖేడ్ వెళ్తుండగా ఘటన చోటు చేసుకుంది
- Advertisement -