- Advertisement -
మాజీ మంత్రి అప్పలరాజుపై కేసు నమోదు చేసిన పోలీసులు..
Case against former minister Appalaraju
వైసీపీ మాజీ మంత్రి సీదిరి అప్పలరాజుపై కేసు నమోదు అయింది. గతంలో ఏపీ సీఎం చంద్రబాబు మానసిక పరిస్థితిపై సీదిరి సంచలన వ్యాఖ్యలు చేశారు. అసెంబ్లీలో ఈ వ్యాఖ్యలు చేయడంతో పాటు ఓ వైద్యుడిగా ఆ విషయాన్ని తాను ధ్రువీకరిస్తున్నానన్నారు.
చంద్రబాబును ఆస్పత్రికి పంపి మానసిక పరిస్థితి బాగైన తర్వాతే అసెంబ్లీ అనుమతించాలని చెప్పారు. ఆయన చేసిన వ్యాఖ్యలపై తాజాా పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష పోలీసులకు ఫిర్యాదు చేశారు.
- Advertisement -