సీసీ రోడ్డు పనులు ప్రారంభం. నడిగూడెం: మార్చ్ 4 (వాయిస్ టుడే) కోదాడ శాసనసభ్యులు, నలమాద. పద్మావతి రెడ్డి సహకారంతో 40 లక్షల రూపాయలతో నడిగూడెం మండల కేంద్రంలో సీసీ రోడ్డు పనులు ప్రారంభిస్తున్న సూర్యాపేట జిల్లా పరిషత్ సాంఘిక సంక్షేమ స్థాయి సంఘాల ఛైర్పర్సన్ , నడిగూడెం జడ్పిటిసి సభ్యురాలు బాణాల కవిత నాగరాజ్ ,ఎంపీటీసీ గుండు శ్రీనివాస్ ,మండల కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గుండు శ్రీనివాస్ , మండల ప్రధాన కార్యదర్శి ఏపూరి సుధీర్ గ్రామ శాఖ అధ్యక్షులు బోళ్ల నర్సిరెడ్డి, మాజీ ఎంపిటిసి వెంకటరెడ్డి, కాంగ్రెస్ పార్టీ నాయకులు గడ్డం మల్లేష్, కాసాని వెంకన్న, గ్రామ పెద్దలు కాంగ్రెస్ పార్టీ నాయకులు షేక్ ఇస్మయుల్, నాగవరపు రాము, ఎలుగురి నాగరాజు, యూత్ నాయకులు మహేందర్,వీరన్న తదితరులు పాల్గొన్నారు.