Saturday, March 14, 2026

ప్రజా భవన్ కు చంద్రబాబు నాయుడు స్వాగతం పలికిన భట్టి

- Advertisement -

ప్రజా భవన్ కు చంద్రబాబు నాయుడు
స్వాగతం పలికిన భట్టి
హైదరాబాద్

Chandrababu Naidu Arrives at Praja Bhavan
Bhatti Extends a Welcome
హైదరాబాద్లోని ప్రజాభవన్కు విచ్చేసిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కకి సాదర స్వాగతం పలికారు. అయన నా కుమారుడు సూర్య విక్రమాదిత్య, కోడలు సాక్షిలను చంద్రబాబు  ఆశీర్వదించి, నూతన దంపతులకు శుభాకాంక్షలు తెలియజేయడం సంతోషకరమని అన్నారు.
ప్రత్యేకంగా సమయం కేటాయించి మా కుటుంబ సభ్యులను కలిసిన చంద్రబాబు నాయుడు కి  హృదయపూర్వక ధన్యవాదాలని అయన అన్నారు.  ఈ కార్యక్రమంలో మంత్రులు  దుద్దిళ్ల శ్రీధర్ బాబు,  వాకిటి శ్రీహరి  పాల్గొన్నారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్