29.6 C
New York
Wednesday, June 19, 2024

మోడీ,షాలకు ఫోన్ చేసిన చంద్రబాబు నాయుడు

- Advertisement -

మోడీ,షాలకు ఫోన్ చేసిన చంద్రబాబు నాయుడు
విజయవాడ
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రి అమిత్ షా లకుటీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఫోన్ చేసారు. ఎన్డిఎ కూటమి అత్యధిక సీట్లు సాధించడంపై ఇద్దరికీ శుభాకాంక్షలు తెలిపారరు. ఏపీలో ఎన్డీయే  కూటమి ఘన విజయంపై చంద్రబాబు నాయుడుకు ప్రధాని మోదీ, అమిత్ షా శుభాకాంక్షలు తెలిపారు. వారికి చంద్రబాబు ధన్యవాదాలు తెలిపారరు.

RELATED ARTICLES

spot_img

Latest Articles

error: Content is protected !!