- Advertisement -
చంద్రబాబు ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలి
Chandrababu should keep his promise
విశాఖపట్నం
వైఎస్ జగన్ ను అదానీ కలిస్తే తప్పు అయితే చంద్రబాబు ను అదానీ కలిస్తే అది గొప్పగా చెపుతారని మాజీ మంత్రి గుడివాడ అమరనాథ్ అన్నారు. సెకీ తో అనేక రాష్ట్రాలు ఒప్పందం చేసుకున్నా యని,అన్ని రాష్ట్రాల కంటే తక్కువ రేటుకు ఒప్పదం చేసుకున్నది ఏపీ రాష్ట్రమే అని చెప్పారు.జగన్ చేసుకున్న ఒప్పందం తప్పితే ఆ ఒప్పందం తప్పని రద్దు చేయొ చ్చుగా అని నిలదీశారు.ఎన్నికల ముందు విద్యుత్ చార్జీలు తగ్గిస్తా మని చెప్పారని,ఇప్పుడు 20 వేల కోట్లు బారం ప్రజలపై వేస్తున్నారని, ఇచ్చిన మాట ను చంద్రబాబు నిల బెట్టుకోవాలని,లేదా ప్రజల పక్షాన నిలబడి పోరాటం చేస్తామని తెలిపారు.
- Advertisement -