చంద్రబాబుకు రిమాండ్‌ ఖైదీ నెంబర్‌ 7691

- Advertisement -

రాజమండ్రి సెంట్రల్‌ జైలుకు చంద్రబాబు.. రాజమహేంద్రవరం సెంట్రల్‌ జైలు వద్ద ఆదివారం అర్ధరాత్రి పోలీసులు వందలాది మంది మోహరించారు. చంద్రబాబు కాన్వాయ్‌ అర్ధరాత్రి 1.10 గంటల సమయంలో చేరుకుంది. చంద్రబాబుకు రిమాండ్‌ ఖైదీ నెంబరు 7691 కేటాయించారు. సెంట్రల్‌ జైలులోని  స్నేహ  బ్లాక్‌ను చంద్రబాబు కోసం కేటాయించారు. బ్లాక్‌ చుట్టూ పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేశారు. డ్యూటీ సిబ్బంది మినహా ఎవరినీ అటువైపు వెళ్లనీయడం లేదు.

Chandrababu's remand prisoner number is 7691
Chandrababu’s remand prisoner number is 7691
- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular