కర్నూలు జిల్లాలో చంద్రబాబు పర్యటన

- Advertisement -
Chandrababu's visit to Kurnool district
Chandrababu’s visit to Kurnool district
Chandrababu's visit to Kurnool district
Chandrababu’s visit to Kurnool district

కర్నూలు: ఉమ్మడి కర్నూలు జిల్లాలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు  పర్యటన మంగళవారం ప్రారంభమయింది. 10 రోజులనాటు అయన వివిధ  ప్రాజెక్టులను సందర్శించనున్నారు. ఓర్వకల్లు విమానాశ్రయంలో చంద్రబాబుకు  పార్టీ నేతలు, కార్యకర్తల ఘనస్వాగతం పలికారు. తరువాత చంద్రబాబు ఓర్వకల్లు నుంచి నందికొట్కూరు బయల్దేరారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular