సింగ్ నగర్ లో మరోసారి చంద్రబాబు పర్యటన

- Advertisement -

సింగ్ నగర్ లో మరోసారి చంద్రబాబు పర్యటన

Chandrababu's visit to Singh Nagar once again

విజయవాడ
మరోసారి సింగ్ నగర్ లో ముఖ్య మంత్రి నారా చంద్రబాబు నాయు డు పర్యటించారు.చంద్రబాబు నాయుడు వెంట అధికార యం త్రాంగం కూడా ఉంది. మధ్యాహ్నం వరద బాధితులను పరామర్శించిన అనంతరం అందించాల్సిన సహాయంపై సమీక్షించిన సీఎం ఆహారం, నీళ్ళ బాటిళ్లను బాధితు లకు ఇచ్చేందుకు తరలించారు. వరద బాధితులకు చేస్తున్న ఆహార పంపిణీ స్వయంగా పర్యవేక్షిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు.. అధికారులకు పలు ఆదేశాలు జారీ చేశారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular