మెట్ల మార్గంలో బాలికపై చిరుత దాడి

తిరుమల.: తిరుమల మెట్ట మార్గంలో విషాదం ఘటన చోటుచేసుకుంది. అలిపిరి కాల్ నడక మార్గంలో ఆరేళ్ల బాలికపై చిరుత పులి దాడి. మృతి చెందిన బాలిక రక్షితగా గుర్తించిన సిబ్బంది. లక్ష్మీనరసింహస్వామి గుడి వద్ద లభించిన లక్షితా మృతదేహం. నిన్న రాత్రి 11 గంటలకు చోటుచేసుకుంది ఘటన. లక్షితపై దాడితో తీవ్ర భయాందోళన గురవుతున్న శ్రీవారి భక్తులు. సంఘటన  స్థలానికి చేరుకున్న అటవి శాఖ సిబ్బంది. మృతి చెందిన రక్షిత నెల్లూరు జిల్లా పోతిరెడ్డిపాడు చెందినదిగా గుర్తింపు.