- Advertisement -
శనివారం శ్రీశైలంలో ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటన
Chief Minister Chandrababu's visit to Srisailam on Saturdayఅమరావతి
శనివారం నాడు ముఖ్యమంత్రి చంద్రబాబు శ్రీశైలం లో పర్యటిస్తారు. ప్రకాశం బ్యారేజ్ నుంచి శ్రీశైలానికి సీ ప్లేన్ లో అయన వెళతారు. స్వామి అమ్మ వార్లను దర్శించుకుంటారు. ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటన నేపథ్యంలో కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసారు.
- Advertisement -




