- Advertisement -
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డీ నీ కలిసిన k. కేశవరావు
Kk తో పాటు నగర మేయర్ విజయలక్ష్మి పార్టీ లో ఎప్పుడు చేరనున్నారు అనే దానిపై క్లారిటీ వచ్చే అవకాశం
ప్రస్తుతం రాజ్యసభ సభ్యునిగా ఉన్న కెకె
గ్రేటర్ లో పార్టీ బలోపేతం పై రేవంత్ తో చర్చిస్తున్న కెకె
- Advertisement -



