వేములవాడకు చేరుకున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

- Advertisement -

వేములవాడకు చేరుకున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

Chief Minister Revanth Reddy reached Vemulawada

రాజన్న సిరిసిల్ల
బుధవారం వేములనవాడకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేరుకున్నారు.  మంత్రులు పొన్నం ప్రభాకర్, దుద్దిల్ల శ్రీధర్ బాబు, తుమ్మల నాగేశ్వరరావు, కొండా సురేఖ, ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఎమ్మెల్యే లు మేడిపల్లి సత్యం , కవంపల్లి సత్యనారాయణ మక్కాన్ సింగ్ రాజ్ ఠాకుర్, జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్, ప్రభుత్వ విప్ ధర్మపురి ఎమ్మెల్యే అట్లూరి లక్ష్మణ్,డిజిపి జితేందర్, జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా, ఎస్పీ అఖిల్ మహాజన్ అయనకు పుష్పగుచ్చం అందజేసి స్వాగతం పలికారు

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular