- Advertisement -
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందించాలి
Chief Minister Revanth Reddy should respond
జనసేన పార్టీ తెలంగాణ శాఖ డిమాండ్
హైదరాబాద్
చేవెళ్ల మండలం ఆలూర్ స్టేజ్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదo.. కూరగాయల అమ్మేవాళ్లపైకి దూసుకెలింది.. కొంతమందికే గాయాలు ముగ్గురు చనిపోయారు ఇలా జరగటం చాలా బాధాకరం ఆ కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలని జనసేన పార్టీ డిమాండ్ చేస్తుంది.
చేవెళ్ల టు వికారాబాద్ రోడ్ ను విస్తరించాలి గతంలో కూడా అనేక యాక్సిడెంట్ కావడం జరిగింది సో ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించి రోడ్ల ను విస్తరించాలని జనసేన పార్టీ తెలంగాణ రాష్ట్ర ఇంచార్జ్ నేమూరి శంకర్ గౌడ్ డిమాండ్ చేశారు.
- Advertisement -