లోకేష్ పై ఏసీబీ కోర్టులో సిఐడి పిటిషన్

- Advertisement -

లోకేష్ పై ఏసీబీ కోర్టులో సిఐడి పిటిషన్
అమరావతి
లోకేష్లపై చర్యల కు అనుమతి ఇవ్వాలంటూ సీఐడీ ఏసీబీ కోర్టులో  పిటిషన్ దాఖలు చేసింది. 41ఏ నోటీసులో ఉన్న నిబంధనలను ఉల్లంఘించారు. చంద్రబాబు కేసు దర్యాప్తు అధికారులను రెడ్బుక్ పేరుతో

లోకేష్ బెదిరిస్తున్నారని సీఐడీ పిటిషన్ లో పేర్కోంది. దర్యాప్తు అధికారులను జైలుకి పంపిస్తామన్న లోకేష్ ప్రకటనలపై సీఐడీ అభ్యంతరం లేపింది. రెడ్బుక్ పేరుతో చేస్తున్న ప్రకటనలు సీరియస్గా పరిగణలోకి

తీసుకోవాలని కోర్టును కోరింది. ఐఆర్ఆర్ కేసులో గతంలోనే లోకేష్కు 41ఏ కింద సిఐడి  నోటీసులు ఇచ్చిన సంగతి తెలిసిందే

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular