- Advertisement -
హైదరాబాద్ తరలి వెళ్లిన సిఐటియు నాయకులు.
నడిగూడెం, సెప్టెంబర్.23.

కార్మికుల సమస్యలు పరిష్కరించాలని, చలోహైదరాబాదు కార్యక్రమానికి బయలు దేరిన నడిగూడెం మండల సిఐటియు భవన నిర్మాణ రంగ కార్మికులు. ఈ కార్యక్రమాన్ని జండా ఊపి ప్రారంభించిన మండల కన్వీనర్ మల్లెల వెంకన్న ,జిల్లా కమిటీ సభ్యులు వల్లెపు శ్రీనివాస్ ,జిల్లా ఉపాధ్యక్షులు పల్లపు తిరుమలేష్ ,మండల కార్యదర్శి చిక్కుళ్ళ ఉపేందర్ , మండల అధ్యక్ష కార్యదర్శులు, కార్మికులు మాతంగి వీరయ్య, పప్పుల శ్రీను, నార్ల శీను కోలపూడివెంకన్న కొచ్చర్ల వీరస్వామి ఎద్దుల శీను చెవుల కృష్ణయ్య దోమల ఆంజనేయులు కొచ్చర్ల రాములు నోసేన శేఖర్ గోలి రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -


