- Advertisement -
కుళాయి విషయం వద్ద చెలరేగిన ఘర్షణలు..
Clashes broke out over the issue of water
తలలు పగలగొట్టుకున్న ఇరువర్గాలు
మనుబోలు మండలం బద్దెవోలు గ్రామం ఎస్సీ కాలనీలో ఉద్రిక్తత
నెల్లూరు
స్థానిక వీధి కుళాయి విషయంలో చెలరేగిన వివాదం…ఇరు వర్గాల మధ్య ఘర్షణకు దారి తీసింది. కర్రలు , రాళ్ళతో పరస్పర దాడులు జరిగాయి. ఘటనలో ఏడు మందికి గాయాలు అయ్యాయి. బాధితులు గూడూరు ఏరియా ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. మనుబోలు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
- Advertisement -