- Advertisement -
సుక్మా జిల్లాలో ఎదురుకాల్పులు
Clashes in Sukma district
రాయ్ పూర్
సుక్మా జిల్లా కిష్టాపురం పోలీస్ స్టేషన్ పరిధిలోని పామలూరు గ్రామ సమీప కొండల్లో బలగాలకు మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఎదురుకాల్పుల్లో ఓ మావోయిస్టు మృతి చెందాడు. మృతి చెందిన మావోయిస్టు కిష్టారం ఏరియా కమిటీ సభ్యుడు లోకేష్ గా గుర్తించారు. కూబీంగ్ ఆపరేషన్ కొనసాగుతున్నట్లు పోలీసు అధికారులు తెలిపారు.
- Advertisement -



