సుక్మా జిల్లాలో ఎదురుకాల్పులు

- Advertisement -

సుక్మా జిల్లాలో ఎదురుకాల్పులు

Clashes in Sukma district

రాయ్ పూర్
సుక్మా జిల్లా కిష్టాపురం పోలీస్ స్టేషన్ పరిధిలోని పామలూరు గ్రామ సమీప కొండల్లో బలగాలకు మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఎదురుకాల్పుల్లో ఓ మావోయిస్టు మృతి చెందాడు. మృతి చెందిన మావోయిస్టు కిష్టారం ఏరియా కమిటీ సభ్యుడు లోకేష్ గా గుర్తించారు. కూబీంగ్ ఆపరేషన్ కొనసాగుతున్నట్లు  పోలీసు అధికారులు తెలిపారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular