- Advertisement -
మేడారం సమ్మక్క సారలమ్మలకు సీఎం రేవంత్‌రెడ్డి తన బరువంత బెల్లం (బంగారం) సమర్పించి మొక్కులు చెల్లించారు. ఆయన తులాభారంలో 66 కిలోలు తూగారు. దీనికి సరిపడా బెల్లం కొనుగోలుకు అయ్యే డబ్బును సంబంధిత అధికారులు ఆలయ సిబ్బందికి చెల్లించారు. అంతకుముందు అమ్మలను దర్శించుకున్న గవర్నర్ తమిళిసై 60 కిలోలు తూగగా.. సంబంధిత అధికారులు దానికి సరిపడా బెల్లం కోసం డబ్బు చెల్లించారు…..
- Advertisement -