- Advertisement -
యల్లమందలో పింఛన్లు పంపిణీ చేసిన సీఎం చంద్రబాబు
CM Chandrababu distributed pensions in Yallamanda
పల్నాడు
పల్నాడు జిల్లా యల్లమందలో లబ్దిదారులకు సీఎం చంద్రబాబు నాయుడు మంగళవారం పెన్సన్లు పంపిణీ చేసారు. స్థానికంగా వుంటున్న శారమ్మ ఇంటికి వెళ్లి పింఛన్ నగదు అందజేసి, ఆమె కుటుంబం కష్టాలు అడిగి తెలుసుకున్నారు. ఎం. శారమ్మ కుమారుడికి ఎస్సీ కార్పొరేషన్ ద్వారా రూ.లక్ష రుణం ఇప్పించాలని, శారమ్మ కుమార్తెకు నీట్ కోచింగ్ ఇప్పించాలని అధికారులకు ముఖ్యమంత్రి సూచించారు..
- Advertisement -